Bible Language

Jeremiah 52:2 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   యెహోయాకీము నడిచిన చెడ్డనడత ప్రకార ముగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డనడత నడిచెను.
ERVTE   రాజైన యెహోయాకీము మాదిరిగానే సిద్కియా కూడా దుష్ట కార్యాలు చేశాడు. సిద్కియా చెడు కార్యాలు చేయటం యెహోవాకు ఇష్టం లేదు.
IRVTE   యెహోయాకీము లాగే సిద్కియా కూడా యెహోవా దృష్టికి దుర్మార్గంగా ప్రవర్తించాడు.