Bible Language

Judges 5:3 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి యెహోవాకు గానముచేసెదను.
ERVTE   రాజులారా, వినండి. అధికారులారా గమనించండి! నేను పాడుతాను. నా మట్టుకు నేనే యెహోవాకు గానం చేస్తాను. యెహోవాకు, ఇశ్రాయేలు ప్రజల దేవునికి నేను సంగీతం గానం చేస్తాను.
IRVTE   రాజులారా వినండి! అధికారులారా ఆలకించండి!
నేను యెహోవాకు కీర్తన పాడుతాను.
ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నేను స్తుతుల కీర్తన పాడుతాను.