Bible Language

Leviticus 13:15 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   యాజకుడు పచ్చిమాంసమును చూచి వాడు అపవిత్రు డని నిర్ణయింపవలెను. పచ్చిమాంసము అపవిత్రమే; అది కుష్ఠము.
ERVTE   యాజకుడు చర్మం పచ్చిగా ఉండటం చూసినప్పుడు, వ్యక్తి అపవిత్రుడని అతడు ప్రకటించాలి. పచ్చి చర్మం పవిత్రం కాదు. అది కుష్ఠురోగం.
IRVTE   యాజకుడు చర్మంపై పచ్చి పుండు చూసి అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. ఎందుకంటే రేగిన చర్మం, పచ్చి పుండు అశుద్ధమే. అది అంటువ్యాధి.