Bible Language

Leviticus 13:23 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండినయెడల అది దద్దురు; యాజకుడు వాడు పవిత్రు డని నిర్ణయింపవలెను.
ERVTE   అయితే నిగనిగలాడే మచ్చ విస్తరించక, ఉన్నచోటనే ఉంటే, అది పాతపుండుకు సంబంధించిన దద్దురు మాత్రమే. వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు తప్పక ప్రకటించాలి.
IRVTE   నిగనిగలాడే మచ్చ అలాగే ఉండిపోయి వ్యాపించకుండా ఉంటే అది పుండు మానిన మచ్చ. యాజకుడు అతణ్ణి శుద్ధుడని ప్రకటించాలి. PEPS