Bible Language

Leviticus 13:54 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   యాజకుడు పొడగలదానిని ఉదుక నాజ్ఞాపించి మరి ఏడు దినములు దానిని విడిగా ఉంచ వలెను.
ERVTE   బట్టను లేక తోలును ఉతకమని మనుష్యులకు యాజకుడు ఆజ్ఞాపించాలి. అప్పుడు యాజకుడు బట్టలను ఇంకా ఏడు రోజుల వరకు వేరుపరచాలి.
IRVTE   యాజకుడు తెగులు పట్టిన దాన్ని ఉతకమని ఆజ్ఞాపించాలి. దాన్ని మరో ఏడు రోజులు విడిగా ఉంచాలి.