Bible Language

Leviticus 14:15 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన యెడమ అరచేతిలో పోసికొనవలెను.
ERVTE   యాజకుడు కొంచెం నూనె తీసుకొని తన ఎడమ అర చేతిలో పోసుకోవాలి.
IRVTE   తరువాత యాజకుడు అరలీటరు నూనె లో కొంచం తన ఎడమ అరచేతిలో పోసుకోవాలి.