Bible Language

Leviticus 15:23 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   అది ఆమె పరుపుమీదనైనను ఆమె కూర్చుండిన దానిమీదనైనను ఉండినయెడల దానిని ముట్టు వాడు సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
ERVTE   ఒకవ్యక్తి ఆమె పడకను తాకినా, లేక ఆమె కూర్చున్న దేనినైనా తాకినా, వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడవుతాడు.
IRVTE   ఆమె మంచాన్నీ లేదా ఆమె కూర్చున్నదాన్నీ తాకితే వ్యక్తి సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. PEPS