Bible Language

Leviticus 16:8 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక1 పేరట ఒక చీటిని రెండు మేకలమీద రెండు చీట్లను వేయవలెను.
ERVTE   రెండు మేకలకు అహరోను చీట్లు వేయాలి. ఒకచీటి యెహోవాకు, ఇంకొకటి విడిచిపెట్టే అజాజేలుకు.
IRVTE   అప్పుడు అహరోను రెండు చీటీలు వేయాలి. ఒకటి యెహోవా కోసం రెండోది విడిచి పెట్టబోయే మేక కోసం వేయాలి. ఆరెండు చీటీలను రెండు మేకల పైన వేయాలి.