Bible Language

Mark 8:6 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   అప్పుడాయననేలమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి యేడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, విరిచి, వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను, వారు జనసమూహమునకు వడ్డించిరి
ERVTE   యేసు ప్రజల్ని కూర్చోమని చెప్పాడు. ఏడు రొట్టెలు తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని విరిచాడు. రొట్టెముక్కల్ని తన శిష్యులకిచ్చి ప్రజలకు పంచమన్నాడు. వాళ్ళు అలాగే చేసారు.
IRVTE   యేసు ప్రజలందరినీ నేల మీద కూర్చోమని ఆజ్ఞాపించాడు. ఏడు రొట్టెలను చేతపట్టుకుని దేవునికి కృతజ్ఞత చెప్పి వాటిని విరిచి శిష్యులకిచ్చి వారికి పంచమన్నాడు. శిష్యులు అలాగే చేశారు.