Bible Language

Mark 8:8 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   వారు భోజనముచేసి తృప్తిపొందినమీదట, మిగిలిన ముక్కలు ఏడు గంపలనిండ ఎత్తిరి.
ERVTE   ప్రజలు వాటిని తిని సంతృప్తి చెందారు. తర్వాత ప్రజలు తినగా మిగిలిన ముక్కల్ని ఏడు గంపలనిండా నింపారు.
IRVTE   ప్రజలంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలను ఏడు పెద్ద గంపల నిండా నింపారు.