Bible Language

Micah 2:13 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగాపోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును.
ERVTE   “ఒక వ్యక్తి” ముందుకు తోసుకు వచ్చి తన ప్రజల ముందుకు వస్తాడు. ఆయన ద్వారాలను పడదోసుకుపోతాడు. ప్రజలు నగరాన్ని వదలివేస్తారు. వారి రాజు వారిముందు నడుస్తాడు. యెహోవా తన ప్రజల ముందు ఉంటాడు.
IRVTE   వారికి దారి ఇచ్చేవాడు వారి ముందు వెళ్తాడు.
వాళ్ళు గుమ్మం పడగొట్టి దాని ద్వారా దాటిపోతారు.
వాళ్ళ రాజు వారికి ముందుగా నడుస్తాడు.
యెహోవా వారికి నాయకుడుగా ఉంటాడు. PE