Bible Language

Micah 3:12 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   కాబట్టి చేనుదున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్న బడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నతస్థలములవలె అగును.
ERVTE   మీ మూలంగానే సీయోను నాశనమవుతుంది. అది దున్నిన పొలంలా తయారవుతుంది. యెరూషలేము రాళ్ల గుట్టలా మారుతుంది. ఆలయపు పర్వతం పొదలతో నిండినవట్టి కొండలా తయారవుతుంది.
IRVTE   కాబట్టి మీ మూలంగా శత్రువులు సీయోనును పొలంలాగా దున్నుతారు.
యెరూషలేము రాళ్ల కుప్ప అవుతుంది.
మందిరమున్న కొండ, అడవిలాగా అవుతుంది. PE