Bible Language

Micah 4 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   అంత్యదినములలో యెహోవా మందిరపర్వతము పర్వ తముల శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు.
ERVTE   చివరి రోజులలో ఇలా జరుగుతుంది. పర్వతాలన్నిటిలో దేవుడైన యెహోవా ఆలయమున్న పర్వతం మిక్కిలి ప్రాముఖ్యంగలది అవుతుంది. అది కొండలన్నిటిలో ఉన్నతంగా చేయబడుతుంది. అన్యదేశాల ప్రజలు దానివద్దకు ప్రవాహంలా వస్తారు.
IRVTE   {యెహోవా మందిర పర్వతం} (4:1-3; యెష 2:1-4) PS తరువాత రోజుల్లో యెహోవా మందిర పర్వతం
పర్వతాలన్నిట్లో ప్రధానమైనదిగా ఉంటుంది.
కొండల కంటే ఎత్తుగా ఉంటుంది.
ప్రజల సమూహాలు ప్రవాహంలాగా అక్కడికి వస్తూ ఉంటారు.