Bible Language

Psalms 24:8 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   మహిమగల యీ రాజు ఎవడు? బలశౌర్యములుగల యెహోవా యుద్ధశూరుడైన యెహోవా.
ERVTE   మహిమగల రాజు ఎవరు? రాజు యెహోవా. ఆయన శక్తిగల సైనికుడు. యెహోవాయే రాజు. ఆయన యుద్ధ వీరుడు.
IRVTE   మహిమగల రాజు ఎవరు? బలశౌర్యాలు కలిగిన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా.