Bible Language

1 Samuel 9:24 (ISAIAH_53_0)

Versions

TEV   పచనకర్త జబ్బను దాని మీదనున్న దానిని తీసికొనివచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లనెనుచూడుము, మనము కలిసికొను కాలమునకై దాచియుంచ బడిన దానిని నీకు పెట్టియున్నాడు, జనులను పిలిచితినని నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీకొరకుంచవలసినదని చెప్పితిని. దినమున సౌలు సమూయేలుతో కూడభోజనముచేసెను,
ERVTE   వంటవాడు తొడ మాంసాన్ని తెచ్చి సౌలు ముందు బల్లమీద పెట్టాడు. అప్పుడు సమూయేలు, మాంసం అతని కోసం ప్రత్యేకించబడిందని సౌలుతో చెప్పాడు. ప్రత్యేకమైన సందర్భానికోసం అతని కొరకే మాంసం భద్రపర్చబడింది. కనుక సౌలును దాన్ని స్వీకరించుమని సమూయేలు చెప్పాడు. కావున సౌలు రోజు సమూయేలుతో కలిసి భోజనం చేశాడు.