Bible Language
Exodus 23:1
(ISAIAH_66_9)
Versions
TEV
లేనివార్తను
పుట్టింపకూడదు;
అన్యాయపు
సాక్ష్య
మును
పలుకుటకై
దుష్టునితో
నీవు
కలియకూడదు;
ERVTE
“ప్రజలకు
వ్యతిరేకంగా
అబద్ధాలు
చెప్పకండి.
న్యాయస్థానంలో
మీరు
సాక్షులుగా
ఉంటే,
ఒక
దుర్మార్గుడు
అబద్ధాలు
చెప్పేందుకు
సహాయం
చేయడానికి
ఒప్పుకోవద్దు.