Bible Language

Isaiah 45:22 (ISAIAH_66_9)

Versions

TEV   భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి దేవుడును లేడు.
ERVTE   దూర దేశాల్లో ఉన్న ప్రజలారా, మీరంతా తప్పుడు దేవుళ్లను వెంబడించటం మానివేయాలి. మీరు నన్ను వెంబడించి, రక్షణ పొందాలి. నేను దేవుణ్ణి. వేరొక దేవుడు ఎవ్వడూ లేడు. నేను ఒక్కణ్ణి మాత్రమే దేవుడను.