Bible Language

Numbers 14:21 (JAMES_0)

Versions

TEV   అయితే నా జీవముతోడు, భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొనియుండును.
ERVTE   అయితే సత్యం ఏమిటో నీతో చెబుతాను. నేను జీవిస్తున్నంత నిశ్చయంగా, నా శక్తి భూమి అంతటా ఆవరించినంత నిశ్చయంగా, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను.