Bible Language

Numbers 14:8 (JAMES_0)

Versions

TEV   యెహోవా మనయందు ఆనం దించినయెడల దేశములో మనలను చేర్చి దానిని మన కిచ్చును;. అది పాలు తేనెలు ప్రవహించుదేశము.
ERVTE   మనమీద దేవునికి ఇష్టం ఉంటే, ఆయనే మనల్ని దేశంలోనికి నడిపిస్తాడు. దేశం పాలు తేనెలు ప్రవహిస్తున్నంత సౌభాగ్యమయినది. దేశాన్ని మనకు ఇచ్చేందుకు యెహోవా తన శక్తి ప్రయోగిస్తాడు.