Bible Language

Ezekiel 16:24 (JOB_28_12)

Versions

TEV   నీవు వీధి వీధిని గుళ్లు కట్టితివి, యెత్తయిన బలి పీఠములను ఏర్పరచితివి,
ERVTE   “ఈ విషయాలన్నీ చేసిన పిమ్మట, బూటకపు దేవతను ఆరాధించటానికి నీవొక గుట్టను నిర్మించావు. ప్రతి వీధి చివరా బూటకపు దేవతలను ఆరాధించటానికి నీవు స్థలాలు ఏర్పాటు చేశావు.