Bible Language

1 John 2:29 (JOB_38_7)

Versions

TEV   ఆయన నీతిమంతుడని మీరెరిగి యున్న యెడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టియున్నాడని యెరుగుదురు.
ERVTE   ఆయన నీతిమంతుడని మీకు తెలిసి ఉంటే నీతిని అనుసరించే ప్రతి ఒక్కడూ ఆయన నుండి జన్మించాడని మీరు గ్రహిస్తారు.