Bible Language
Ezekiel 47:17
(JOEL_3_15)
Versions
TEV
పడమటి
సరిహద్దు
హసరేనాను
అను
దమస్కు
సరిహద్దు
పట్టణము,
ఉత్తరపు
సరిహద్దు
హమాతు;
ఇది
మీకు
ఉత్తరపు
సరిహద్దు.
ERVTE
అలా
సముద్రం
నుండి
హసరేనాను
వెళ్లి
ఉత్తర
పొలిమేరలోని
దమస్కు
మరియు
హమాతు
వరకూ
వ్యాపించింది.
ఇది
ఉత్తర
సరిహద్దు.