Bible Language

1 Corinthians 5:2 (KJV) King James Version

Versions

TEV   ఇట్లుండియు, మీరుప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి యీలాటి కార్యము చేసిన వానిని మీలోనుండి వెలివేసిన వారు కారు.
ERVTE   ఇది గర్వించతగిన విషయమా? ఇది చాలా దుఃఖించవలసిన విషయము. పని చేసిన వాణ్ణి మీరు సంఘం నుండి బహిష్కరించవలసి ఉంది.