Bible Language

1 Chronicles 13:11 (KJV) King James Version

Versions

TEV   యెహోవా ఉజ్జాను వినాశము చేయుట చూచి దావీదు వ్యాకుల పడెను; అందుచేత స్థలమునకు నేటివరకు పెరెజ్‌1 ఉజ్జా అని పేరు.
ERVTE   ఉజ్జా పట్ల యెహోవా కోపగించినందుకు దావీదు కలత చెందాడు. అప్పటినుండి ఇప్పటివరకు ప్రదేశం “పెరెజ్ ఉజ్జా” అని పిలవబడుతూ వుంది.
IRVTE   యెహోవా ఉజ్జాను హతం చెయ్యడం చూసి దావీదుకు కోపం వచ్చింది. కారణంగా స్థలానికి రోజు వరకూ పెరెజ్‌ ఉజ్జా అని పేరు. PEPS