Bible Language

1 Chronicles 29:15 (KJV) King James Version

Versions

TEV   మా పితరులందరివలెనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై యున్నాము, మా భూనివాసకాలము నీడ యంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు
ERVTE   మేము కొత్త వారిలా, బాటసారుల్లా వున్నాము. మా పూర్వీకులు కూడ పరాయివారిలా, బాట సారుల్లా వున్నారు. ఆశలేని మా బ్రతుకులు భూమి మీద నీడలాంటివి. ఎవ్వరూ స్థిరంగా వుండరు.