Bible Language

1 Chronicles 29:3 (KJV) King James Version

Versions

TEV   మరియు నా దేవుని మందిముమీద నాకు కలిగియున్న మక్కువచేత నేను ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించియుంచిన వస్తువులు గాక, నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను.
ERVTE   నా దేవుని ఆలయానికి వెండి బంగారు వస్తువులను ప్రత్యేక కానుకలుగా ఇస్తున్నాను. నేనిది ఎందుకు చేస్తున్నానంటే నిజంగా నేను నా దేవుని ఆలయం కట్టించ దలిచాను. పవిత్ర ఆలయ నిర్మాణానికే వస్తువులన్నీ నేను ఇస్తున్నాను.