Bible Language

1 Kings 19:6 (KJV) King James Version

Versions

TEV   అతడు చూచినంతలో అతని తలదగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనముచేసి తిరిగి పరుండెను.
ERVTE   ఏలీయా తన వద్ద నిప్పుల మీద కాల్చిన రొట్టె, ఒక కూజాలో నీరు వున్నట్లు చూశాడు. ఏలీయా రొట్టెను తిని, నీరు తాగాడు. అతను మరల నిద్రపోయాడు.