Versions
TEV ఆ తాకీదులో వ్రాయించిన దేమనగాఉపవాసదినము జరుగవలెనని మీరు చాటించి నాబోతును జనులయెదుట నిలువబెట్టి
ERVTE ఆమె పంపిన లేఖలో ఇలా వుంది: ప్రజలందరికి ఉపవాస దినాన్ని ఒకటి ప్రకటించండి. తరువాత పట్టణంలోని ప్రజలందరినీ ఆ రోజు సమావేశం పర్చండి. ఆ సమావేశంలో మనం నాబోతును గురించి మాట్లాడాలి.