Bible Language

1 Kings 3:4 (KJV) King James Version

Versions

TEV   గిబియోను ముఖ్యమైన ఉన్నతస్థలమై యుండెను గనుక బలుల నర్పించుటకై రాజు అక్కడికి పోయి బలిపీఠముమీద వెయ్యి దహనబలులను అర్పించెను.
ERVTE   సొలొమోను రాజు బలులు అర్పించుటకు గిబియోనుకు వెళ్లాడు. అది బలి అర్పణచేసే ప్రదేశాలన్నిటిలో చాలా పేరు గాంచిన గుట్ట. సొలొమోను బలిపీఠం మీద ఒక వెయ్యి బలులు అర్పించాడు.