Versions
TEV అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే, మీ దేవుడైన యెహోవా మీకు రాజైయున్ననుఆయన కాదు, ఒక రాజు మిమ్మును ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి.
ERVTE కానీ అమ్మోనీయుల రాజైన నాహాషు మీమీద యుద్ధానికి రావటం మీరు చుసినప్పుడు, మీకు మీ దేవుడైన యోహోవా రాజుగా ఉన్నప్పటికీ “మమ్ము పాలించటానికి మాకు ఒక రాజు కావాలని” మీరు కోరుకున్నారు!