Bible Language

1 Samuel 18:7 (KJV) King James Version

Versions

TEV   స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచుసౌలు వేలకొలదియు, దావీదు పదివేలకొలదియు (శత్రువులను) హతము చేసిరనిరి.
ERVTE   “సౌలు వేల కొలదిగాను హతము చేసెననియు దావీదు పదివేల కొలదిగా హతము చేసెననియు” స్త్రీలంతా జయగీతిక పాడారు.
IRVTE   స్త్రీలు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ:
“సౌలు వెయ్యిమందిని,
దావీదు పదివేలమందినీ చంపేశారు.” అని పాడారు. PEPS