Bible Language

2 Corinthians 5:18 (KJV) King James Version

Versions

TEV   సమస్తమును దేవుని వలననైనవి; ఆయన మనలను క్రీస్తుద్వారా తనతో సమాధానపరచుకొని, సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను.
ERVTE   ఇదంతా దేవుడు చేసాడు. శత్రువులుగా ఉన్న మనల్ని క్రీస్తు ద్వారా తన మిత్రులుగా చేసుకొన్నాడు. ఇతరులను కూడా తన మిత్రులుగా చేసే బాధ్యత మనపై ఉంచాడు.
IRVTE   అంతా దేవుని వల్లనే అయ్యింది. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని, సమాధాన పరచే సేవను మాకిచ్చాడు.