Bible Language

2 Timothy 1:15 (KJV) King James Version

Versions

TEV   ఆసియలోని వారందరు నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదువు; వారిలో ఫుగెల్లు హెర్మొగెనే అనువా రున్నారు.
ERVTE   ఆసియ ప్రాంతములో ఉన్న వాళ్ళంతా నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపొయ్యారని నీకు తెలుసు. ‘పుగెల్లు’ ‘హెర్మొగెనే’ కూడా నన్ను వదిలి వెళ్ళిపొయ్యారు.
IRVTE   ఆసియలోని వారంతా నన్ను విడిచిపోయారని నీకు తెలుసు. ఫుగెల్లు, హెర్మొగెనే అలాటివారే.