Bible Language

2 Chronicles 14:14 (KJV) King James Version

Versions

TEV   గెరారు చుట్టునున్న పట్టణములలోని వారందరి మీదికి యెహోవా భయము వచ్చెను గనుక పట్టణములన్నిటిని కొల్లపెట్టి, వాటిలోనున్న మిక్కుటమైన కొల్లసొమ్మంతయు దోచుకొనిరి.
ERVTE   సా మరియు అతని సైన్యం గెరారు దగ్గరలో వున్న అన్ని పట్టణాలను ఓడించారు. పట్టణాలలో నివసిస్తున్న ప్రజలు యెహోవాకు భయపడిపోయారు. పట్టణాలలో విలువైన వస్తు సామగ్రి విస్తారంగా వుంది. విలువైన వస్తువులన్నిటినీ ఆసా సైన్యం దోచుకుంది.