Bible Language

2 Kings 23:1 (KJV) King James Version

Versions

TEV   అప్పుడు రాజు యూదా పెద్దలనందరిని...యెరూషలేము పెద్దలనందరిని తనయొద్దకు పిలువనంపించి
ERVTE   యూదా నాయకులందరినీ యెరూషలేము నాయకులను తనను కలుసుకోవలసిందిగా యోషీయా రాజు చెప్పాడు.
IRVTE   {నిబంధనను యోషీయా పునరుద్ధరణ} (23:1-3; 2దిన 34:29-32) PS అప్పుడు రాజు యూదా పెద్దలనందర్నీ, యెరూషలేము పెద్దలనందర్నీ తన దగ్గరికి పిలిపించి,