Bible Language

2 Samuel 17:13 (KJV) King James Version

Versions

TEV   అతడు ఒక పట్టణములో చొచ్చినయెడల ఇశ్రాయేలీయులందరును పట్టణమునకు త్రాళ్లు తీసికొనివచ్చి యొక చిన్న రాయి అచ్చట కనబడకుండ దానిని నదిలోనికి లాగుదురు.
ERVTE   ఒకవేళ దావీదు నగరంలోకి తప్పించుకుంటే, ఇశ్రాయేలీయులంతా తాళ్లు పట్టుకు వస్తారు. నగరాన్నంతా మనం లోయలోకి లాగి వేద్దాం ఇక నగరంలో ఒక్క చిన్న రాయి కూడ మిగలదు!”