Bible Language

2 Samuel 23:3 (KJV) King James Version

Versions

TEV   ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమగువాడు నాద్వారా మాటలాడుచున్నాడు.మనుష్యులను ఏలు నొకడు పుట్టును అతడు నీతిమంతుడై దేవునియందు భయభక్తులు గలిగి యేలును.
ERVTE   ఇశ్రాయేలు దేవుడు మాట్లాడాడు, ఇశ్రాయేలుకు, ఆశ్రయదుర్గమైన దేవుడు నాతో యిలా అన్నాడు: “ఏ వ్యక్తి ప్రజలను న్యాయమార్గాన పరిపాలిస్తాడో,” “ఏ వ్యక్తి దైవ భీతితో పరిపాలన సాగిస్తాడో”