Bible Language

Daniel 5:1 (KJV) King James Version

Versions

TEV   రాజగు బెల్షస్సరు తన యధిపతులలో వెయ్యిమందికి గొప్ప విందుచేయించి, వెయ్యిమందితో కలిసికొని ద్రాక్షారసము త్రాగుచుండెను.
ERVTE   రాజైన బెల్షెస్సరు తన వెయ్యిమంది అధికారులకు ఒక గొప్ప విందు ఇచ్చాడు. వారితో కలిసి రాజు ద్రాక్షామద్యం సేవిస్తూ ఉన్నాడు.