Bible Language

Habakkuk 2:2 (KJV) King James Version

Versions

TEV   యెహోవా నాకీలాగు సెలవిచ్చెను చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు దర్శన విషయమును పలకమీద స్పష్టముగా వ్రాయుము.
ERVTE   యెహోవా నాకు సమాధానమిచ్చాడు:”నేను నీకు చూపించేవాటిని వ్రాయి. ప్రజలు సులభంగా చదవగలిగే రీతిలో దానిని ఒక పలకమీద స్పష్టంగా వ్రాయి.