Bible Language

Isaiah 22:1 (KJV) King James Version

Versions

TEV   దర్శనపులోయను గూర్చిన దేవోక్తి
ERVTE   దర్శన లోయను గూర్చిన విచారకరమైన సందేశం: ప్రజలారా మీకు ఏమయింది? మీరు ఎందుకు మీ ఇంటి కప్పుల మీద దాక్కొంటున్నారు?
IRVTE   {యెరూషలేము గురించిన ప్రకటన} PS “దర్శనం లోయ * దర్శనం లోయ యెరూషలేము నగరం ను గూర్చిన దైవ ప్రకటన.
“మీరంతా ఇళ్ళ పైకప్పుల పైకి ఎక్కి ఉండటానికి కారణమేంటి?