Bible Language

Lamentations 4:1 (KJV) King James Version

Versions

TEV   బంగారము ఎట్లు మందగిలినది? మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది? ప్రతి వీధి మొగను ప్రతిష్టితమైన రాళ్లు పారవేయ బడియున్నవి.
ERVTE   బంగారం ఎలా నల్లబడిందో చూడు. మంచి బంగారం ఎలా మారి పోయిందో చూడు. ఆభరణాలన్నీ నలుపక్కలా విసరివేయబడ్డాయి. ప్రతి వీధి మూలలో నగలు వెదజల్లబడ్డాయి.
IRVTE   {సీయోనుకు శిక్ష} PS బంగారం ఎలా మెరుగు మాసింది! మేలిమి బంగారం ఎలా మాసిపోయింది! PEPS ప్రతి వీధి మొదట్లో ప్రతిష్టితమైన రాళ్లు చెల్లాచెదరుగా పారేసి ఉన్నాయి. PEPS