Bible Language

Luke 5:3 (KJV) King James Version

Versions

TEV   ఆయన దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కిదరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను.
ERVTE   యేసు సీమోను అనే వ్యక్తికి చెందిన పడవనెక్కి పడవను ఒడ్డునుండి కొంతదూరం తీసుకొని వెళ్ళమన్నాడు. తర్వాత ఆయన పడవలో కూర్చొని ప్రజలకు బోధించటం మొదలు పెట్టాడు.