Bible Language

Mark 6:52 (KJV) King James Version

Versions

TEV   అయినను వారి హృదయము కఠిన మాయెను గనుక వారు రొట్టెలనుగూర్చిన సంగతి గ్రహింపలేదు.
ERVTE   కాని దానిని అర్థం చేసుకోలేక పోయారు.
IRVTE   ఎందుకంటే రొట్టెలు పంచిన అద్భుతాన్ని వారు చూశారు కాని, వారి హృదయం బండబారి పోయింది కాబట్టి రొట్టెలను గురించిన సంగతి వారు గ్రహించలేదు. PS