Bible Language
Psalms 132:16
(KJV)
King James Version
Versions
TEV
దాని
యాజకులకు
రక్షణను
వస్త్రముగా
ధరింప
జేసెదను
దానిలోని
భక్తులు
బిగ్గరగా
ఆనందగానము
చేసెదరు.
ERVTE
యాజకులకు
నేను
రక్షణను
ధరింపచేస్తాను.
మరియు
నా
అనుచరులు
ఇక్కడ
చాలా
సంతోషంగా
ఉంటారు.