Bible Language

Psalms 42:1 (KJV) King James Version

Versions

TEV   దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.
ERVTE   దప్పిగొన్న దుప్పి, చల్లటి సెలయేటి ఊటల్లో నీళ్లు తాగాలని ఆశిస్తుంది. అలాగే దేవా నీకోసం నా ఆత్మ దాహంగొని ఉంది.
IRVTE   జింక సెలయేళ్ల కోసం దాహం గొన్నట్టుగా దేవా, నా హృదయం నీ కోసం తపించిపోతోంది.