Bible Language

Zechariah 8:6 (KJV) King James Version

Versions

TEV   సైన్యము లకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగాఆ దినములందు శేషించియున్న జనులకిది ఆశ్చర్యమని తోచి నను నాకును ఆశ్చర్యమని తోచునా? యిదే యెహోవా వాక్కు.
ERVTE   చావగా మిగిలిన వారు ఇదంతా అద్భుతం అనుకుంటారు నేనూ ఇది అద్భుతం అనుకుంటాను!”