Bible Language

Acts 15:32 (KJV) King James Version

Versions

TEV   మరియు యూదాయు సీలయుకూడ ప్రవక్తలై యుండినందున పెక్కుమాటలతో సహోదరుల నాదరించి స్థిర పరచిరి.
ERVTE   యూదా, సీల కూడా ప్రవక్తలు కాబట్టి ఊరి సోదరులతో చాలా సేపు మాట్లాడి వాళ్ళను ప్రోత్సాహపరిచి ఆధ్యాత్మికంగా బలపరిచారు.