Bible Language

Amos 5:26 (KJV) King James Version

Versions

TEV   మీరు మీ దేవతయైన మోలెకు గుడార మును, మీరు పెట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసికొని వచ్చితిరి గదా.
ERVTE   కాని మీరు మీ రాజు యొక్క సక్కూతు విగ్రహాలను, కైవాను విగ్రహాలను కూడ తీసికొని వెళ్లారు. పైగా మీకై మీరు నక్షత్రాన్ని మీ దేవునిగా చేసుకున్నారు.