Bible Language

Deuteronomy 11:11 (KJV) King James Version

Versions

TEV   మీరు నది దాటి స్వాధీన పరచుకొనుటకు వెళ్లుచున్న దేశము కొండలు లోయలు గల దేశము.
ERVTE   అయితే త్వరలోనే మీకు లభిస్తున్న దేశం అలాంటిది కాదు. దేశములో కొండలు, లోయలు ఉన్నాయి. ఆకాశంనుండి కురిసే వర్షాల మూలంగా భూమికి నీరు లభిస్తుంది.
IRVTE   మీరు నది దాటి స్వాధీనం చేసుకోడానికి వెళ్తున్న దేశం కొండలు, లోయలు ఉన్న దేశం.