Bible Language

Deuteronomy 3:26 (KJV) King James Version

Versions

TEV   యెహోవా మిమ్మును బట్టి నామీద కోప పడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెనుచాలును; ఇకను సంగతిని గూర్చి నాతో మాటలాడవద్దు.
ERVTE   “కానీ మీ మూలంగా యెహోవా నామీద కోపగించాడు. ఆయన నా మాట వినడానికి తిరస్కరించాడు. యెహోవా నాతోచెప్పాడు, ‘నీకు ఇది చాలు. విషయం నాతో యింకా చెప్పవద్దు.
IRVTE   యెహోవా మీ కారణంగా నా మీద కోపపడి నా మనవి వినలేదు. ఆయన నాతో ఇలా అన్నాడు. “చాలు. ఇంక సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు.